ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
యువత విదేశీ వస్తువుల మోజును తగ్గించుకుని.. స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
'స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని నిర్ణయించుకుని వ్యాపారులు తమ దేశభక్తిని చాటుకోవాలి. యువత దేశీయ ఉత్పత్తులను ఆదరించాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన దేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది.
స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తును బలపరుస్తుంది' అని పేర్కొన్నారు.
إرسال تعليق