పాఠశాలలు పునఃప్రారంభం




 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 


50 రోజుల తర్వాత మళ్లీ బడికి విద్యార్థులు బయలుదేరనున్నారు. 


ఇప్పటికే బడికి వచ్చే విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. 


తొలిరోజే ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. 


2025-26 విద్యా సంవత్సరంలో 230 పని దినాలు ఉండగా.. ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకు పాఠశాలలు జరగనున్నాయి.

Post a Comment

أحدث أقدم