బూర్గంపాడు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన నిలిపింన టిప్పర్ను మరో ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవరు మృతి చెందారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
إرسال تعليق