ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కూలిన వంతెన



 మహారాష్ట్ర, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, 


ఆదివారం మధ్యాహ్నం పర్యాటకులు  మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఇంద్రాయనీ నదిపై ఉన్న వంతెన  కూలిపోవడంతో అనేక మంది పర్యటములు మునిగిపోయారు.



పూణే సమీపంలో ఇంద్రాయని నదిపై వంతెన కూలిపోవడంతో పలువురు మునిగిపోయినట్లు తెలుస్తోంది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 


 25 మంది వరకు గల్లంతయి ఉండవచ్చని తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను రక్షించారు. అత్యవసర సేవలలో భాగంగా రెస్క్యూ బోట్లు, అగ్నిమాపవుగా యంత్రాలను మోహరించారు.


గల్లంతయిన వారి గురించి వేట కొనసాగుతోంది.

Post a Comment

أحدث أقدم