కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కన్నాయిగూడెం మండలo బీఆర్ఎస్ కన్నాయిగూడెం మండల SC సెల్ అధ్యక్షులు మావూరి గారి వెంకటయ్య కూతురి వివాహపు విందు బుట్టాయిగూడెం లో జరగగా ఈ వివాహ విందు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నాయిగూడెం మండల యువజన అధ్యక్షులు నరెడ్ల అశోక్
సీనియర్ నాయకులు కావిరి చిన్ని కృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలుముల రాంబాబు, కొలిపాక లష్మినారాయణ, యూత్ నాయకులు కావిరి నర్సింగరావు, జాడి రాజబాబు మరియు వారి బంధువులు పాల్గోన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి