ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు KCR

G Rajashekar
By -
0

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

విశ్వమానవాళికి సహనం, ప్రేమ, అహింస, శాంతి వంటి ఉన్నత విలువలను పంచిన బుద్ధుని బోధనలు సదా ఆచరణీయం అని తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ X లో పోస్టు చేసారు. ఆ మహాత్ముని మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి, సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షిస్తూన్నా అని రాసుకొచ్చారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)