ఘనంగా BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జన్మదిన వేడుకలు

 




కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం BRS పార్టీ కార్యాలయం నందు BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.. కన్నాయిగూడెం BRS పార్టీ మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య గారి ఆధ్వర్యములో కేకు కట్ చేసి కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్బంగా BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు నిండు నూరేళ్ళు ఆయుర్, ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.. 


ఈ కార్యక్రమములో BRS పార్టీ కన్నాయిగూడెం మండల కమిటీ యూత్ మండల కమిటీ sc సెల్ మండల కమిటీ సోషల్ మీడియా వారియర్స్ BRS పార్టీ గ్రామ కమిటీలు తదితది హోదా వాళ్ళులు ఉన్నారు..

Post a Comment

కొత్తది పాతది