ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్... ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు... కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు
. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావుద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం స్వీకరిస్తూ ఏసీబీ కి పట్టు బడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి. మొత్తం రూ 50 వేలు డిమాండ్. ఎట్టకేలకు 30 వేలకి అంగీకారం.
Also Read...
35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు
*ఎమ్మెల్యే పాయం గారికి ఘన స్వాగతం పలికిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు*
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పర్యటనలో భాగంగా గుండాల మండలంలో
👉 *నల్లచేలక గ్రామం*
👉 * *శoభూనిగూడెం**
👉 *గుండాల* *ST కలనీ*
👉 *మటన్ లంక*
👉 *జామరిగూడెం*
పరిధిలో *35* *లక్షల* అంచన ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన *పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు* వారు మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్నామని తెలియజేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు*
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు,గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముత్యమాచారి గారు,PSR, PVR మండల కోఆర్డినేటర్ ఖదీర్ గారు, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ గారు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Also read....
ఆదివాసీ పంచాయతీలపై కాంగ్రెస్ పార్టీ ద్రుష్టి
*ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ కార్యక్రమంలో గొందిగూడెం పంచాయతీలో ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం పంచాయతీలో ఆదివాసీ పంచాయతీల్లోని గిరిజన ప్రజానీకానికి అందుతున్న మౌలికవసతులపై ఆరా తీసి ఇంకా మెరుగైన సౌకర్యాల కల్పన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది తెలిసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గం ప్రెసిడెంట్ సూరపరెడ్డి తరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో గొందిగూడెం పంచాయతీలోని అంగన్వాడి సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎంపీపీఎస్ స్కూల్,గొందిగూడెం ఆదివాసీ పంచాయతీలోని గురుకుల రెసిడెన్శియల్ పాఠశాల సందర్శించి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ పత్రంలో లిక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా చేసేందుకు మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి మరియు గ్రామ నాయకులతో,యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియపరుస్తూ ఆల్ ఇండియా ఆదివాసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బుర్కా అశోక్, వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్,నియోజకవర్గ యువజన నాయకులు చాప ప్రవీణ్, గొందిగూడెం మాజీ సర్పంచ్ పాయం భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి