పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
*దేశ రక్షణ నీదికి నెల జీతం విరాళంగా ప్రకటీంచడం హర్షనియం*
*పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోడిశాల రామనాథం*
తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు గౌరవ పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు దేశ భద్రతకు స్ఫూర్తిదాయకంగా భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని *జాతీయ రక్షణ నిధికి (National Defence Fund)* విరాళంగా అందజేసినందుకు పినపాక మండల ప్రజల తరుపున, మండల కాంగ్రెస్ కార్యకర్తల తరుపున మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు...
ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాము. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం. ✊🏻
జై హింద్!"🇮🇳
కామెంట్‌ను పోస్ట్ చేయండి