ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి విద్యార్థులు.. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు.
పంజాబ్ లో సుమారు 10 వేల మంది తెలుగు విద్యార్థులు.. ఇప్పటికే పంజాబ్ వీడిన 6 వేల మంది విద్యార్థులు.
జమ్ముకశ్మీర్ ఎన్ఐటీ లోనూ తెలుగు విద్యార్థులు.. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.
ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి