కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:
కన్నాయిగూడెం మండల కేంద్రం లోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి మాట్లాడుతూ మైదానప్రాంతనాయకురాలు ములుగు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రి కి ఏటూరునాగారం బస్సు డిపో మంజూరు చేసినట్టు అసెంబ్లీ సమావేశం లో మాట్లాడి రాష్ట్ర రహన శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కు ఉత్తరం ఇవ్వగానే మంజూరు అయినట్టు మంత్రి అడ్వాటేజింగ్ చూసి పాలాభి షేకం ఏటూరునాగారం కాంగ్రెస్ నాయకులు చేస్తే మంత్రి స్థానిక మండలమైన ములుగు లో 4కోట్ల 30లక్షలతో బస్సు డిపోను రహనాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ను తీసుకొచ్చి శంకుస్థాపన చేసిందని అన్నారు ఇప్పటికైనా ఏటూరునాగారం మంగపేట తడ్వాయి కన్నాయిగూడెం లో ఉన్నా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు ఆలోచించండి మంత్రి ఆదివాసీ బిడ్డా నిజమే కానీ ఏజెన్సీ ప్రాంతం బిడ్డ కాదు మైదానప్రాంత బిడ్డా మైదాన ప్రాంతం నాయకురాలు అన్నది గమనించలని అన్నారుఅదేవిదంగా ఇప్పటికైనా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశుసంక్షమా శాఖ మంత్రి మాటలు నమ్మి ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వార్గాల ప్రజలు మోసపోకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకొని ఏటూరునాగారం బస్సు డిపో అయ్యే విదంగా చూడాలని లేకుంటే మైదానప్రాంత నాయకురాలు మంత్రి జెండాలు మొయ్యడం జేజేలు కొట్టడం బందు పెట్టి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు రావాలని అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం బస్సు డిపో రెవిన్యూ డివిజన్ ఇంప్లిమెంట్ అడ్డుకుంటున్నా మైదానప్రాంత నాయకురాలు ములుగు ఎమ్మెల్యే పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంత ఆద�
إرسال تعليق