ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. 'ఆపరేషన్ సింధూర్'కు ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడవచ్చని కేంద్రం అనుమానిస్తోంది.
ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు, పాక్ సరిహద్దుల్లో విచక్షణారహితంగా సాధారణ పౌరులపై కాల్పులు జరుపుతుంది.
ఈ ఘటనలో దాదాపు 15 మంది భారత పౌరులు మరణించారు.
ఇది కూడా చదవండి....🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
కామెంట్‌ను పోస్ట్ చేయండి