వైద్య ఖర్చులకు 20,000 సహాయం అందించిన జనం కోసం మనం

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

మణుగూరు మండల పరిధి కూనవరం పంచాయతీకి చెందిన ఎనిక వినోద్,సౌజన్య దంపతుల ఒక్కగాని ఒక్క కూతురు శాన్వి వయసు 2 సంవత్సరాలు పుట్టిన ముడు నెలల నుంచి వింత వ్యాధితో తలలో నీరు పెరుగుతూ వస్తుంది పాప కి అపరేషన్ చేయాలి అని అంటున్నారు కూలి పనులు చేసుకునే వీళ్ళు పాప వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ 20 వేల రూపాయలను సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ పౌండర్ గూడూరు కృష్ణారెడ్డి సభ్యులు సానికొమ్మూ శ్రీనివాసరెడ్డి,కత్తి అవినాష్,చెన్నూరి సాయిరాం పాల్గున్నారు.





Post a Comment

కొత్తది పాతది