పినపాక: వర్ష సూచన... ఆందోళన చెందుతున్న రైతన్నలు

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

పినపాక మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.నల్లని మబ్బులు అమ్ముకున్నాయి. చిన్న చిన్న చినుకులతో పాటు ఈదురు గాలుల వీస్తున్నాయి. రాబోయే రెండు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఓవైపు వేసంగి పంటలు వేసుకున్న వారు, మిరప కోతలు కోసేవారు ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. ఈ సమయంలో వర్షాలు వస్తే.. భారీ పంట నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. 













Post a Comment

కొత్తది పాతది