కరకగూడెం,ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన *PV నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజల భద్రత మరియు శాంతి స్థాపనలో విజయవంతంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో బిజ్జా రామనాథం గారు,మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు గారు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ గారు, మండల నాయకులు బరపాటి వెంకన్న గారు, పూనెం బుచ్చయ్య గారు,కొమరం వెంకటేశ్వర్లు గారు, వగలబోయిన శ్రీను గారు, దొంతు మల్లయ్య గారు తదితరులు పాల్గొన్నారు...
إرسال تعليق