బిగ్ బ్రేకింగ్ న్యూస్... 11 కేజీల గంజాయి పట్టివేత

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

భద్రాచలంలో  గత రెండు రోజులుగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహిస్తున్న దాడులలో భాగంగా భద్రాచలం ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు....

 ఒక మోటార్ సైకిల్ (11.150) కేజీల ఎండు గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ను ఒక ద్విచక్ర వాహనం ను స్వాధీన చేసుకున్న అధికారులు...



ఇది కూడా చదవండి...భద్రాద్రి: యాక్సిడెంట్ వ్యక్తికి తీవ్ర గాయాలు











Post a Comment

కొత్తది పాతది