హ్యాట్సాఫ్ సార్... జిల్లాలో ACB వరస దాడులు.. అవినీతి పురుగుల ఏరివేత....



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

  భద్రాద్రి అవినీతి అధికారుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్న ఏసిపి డిఎస్పి రమేష్ పట్ల మణుగూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరస దాడులు నిర్వహించి పలు అవినీతికి పాల్పడుతున్న అధికారుల ను ముచ్చెమటలు పటిస్తున్న ACP డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అయిన రమేష్ సమర్థవంతమైన పనితీరు పట్ల మణుగూరు పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, పలు వ్యాపారస్తులు, అభినందనలు తెలుపుతూ సంతోషిస్తున్నారు.















Post a Comment

కొత్తది పాతది