మణుగూరు: హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

మణుగూరులో చర్చనీయాంశంగా మారిన దుర్గా ఓబి కంపెనీలో పనిచేస్తున్న ముని ప్రసాద్ విష్ కర్మ హత్య కేసును సీఐ సతీష్ కుమార్ అతని బృందం సేదించినట్టుగా సమాచారం...


పోలీసు వారు పక్క ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్టుగా సమాచారం...


 హంతకుడు పేరు దుర్గ ఒబి కంపెనీ లో ఉంద్యోగం చేస్తున్న వినోద్..మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...


.

Post a Comment

కొత్తది పాతది