రహదారి మీద అడవి దున్నపోతు హల్చల్

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

గుండాల మండలం దామరతోడు గ్రామా శివారు రహదారి మీద అడవి దున్నపోతు హల్చల్ చేసింది. గుండాల నుంచి మణుగూరు వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కి అడ్డం రావడంతో డ్రైవర్ బస్సును కాసేపు నిలిపి వేశారు.ప్రయాణికులు  బస్సు  వైపు వస్తుందేమో అని భయాందోళన చెందారు. బస్సును వెనకకు పోనివ్వమని ఆందోళన చెందారు. కొద్దిసేపటికి దున్న పోతు అడవిలోకి వెళ్లిపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

أحدث أقدم