వామ్మో.. కుంభమేళాలో ఒక్కరోజే 1.5 కోట్ల మంది పుణ్య స్నానాలు

ఉత్తర ప్రదేశ్ : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే సోమవారం నాడు ఒక్కరోజే 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇకపోతే జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Post a Comment

కొత్తది పాతది