ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం , తోపులాట

 ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట

కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం

తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మధ్య లో కలుగజేసుకొని కౌశిక్ను బయటకు లాక్కెళ్లారు. సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ అడ్డుకుని, నీది ఏ పార్టీ అంటూ నిలదీయడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Post a Comment

కొత్తది పాతది