ఉరి వేసుకుని ఆత్మహత్య
కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం వనందాస్ గడ్డ బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఇర్రి అవినాష్ (29 ) యువకుడు చెట్టుకి ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకునే మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
