ఈ బయ్యారంలో నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం

encounterbulletnews
By -
0


హాజరుకానున వేలాది మంది పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు 

కన్నుల పండుగగా జరగనున్న వేడుక 

పినపాక:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం ప్రభుత్వ హైస్కూల్ నందు ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1974 నుంచి 2025 సంవత్సరం వరకు ఈ బయ్యారం హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు అందరూ ఒకే చోట కలుసుకున్నారు. ఈ హైస్కూల్లో చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్కూల్ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాలి. నేడు కొన్ని వేల మంది విద్యార్థిని, విద్యార్థుల సమ్మేళనంకి హాజరై గొప్ప వేడుక చేయనున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని చెప్పాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)