MLA హరీశ్ రావు, MLC కవిత హౌస్ అరెస్ట్

encounterbulletnews
By -
0

 


ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:

TG: హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. నార్సింగిలోని పుప్పాలగూడ క్రిస్స్ విల్లాలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావును, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితను హౌస్ అరెస్ట్ చేశారు. వారితోపాటు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)