గుండెపోటుతో వ్యక్తి మృతి

 అశ్వాపురం: గుండె పోటుతో వ్యక్తి మృతి 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని చింతిర్యాల కాలనీ గ్రామానికి చెందిన కొండ సురేష్ (38) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సురేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Post a Comment

أحدث أقدم