సాయిబాబా ఆలయంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

 బాబాగారి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం

 పినపాక; ఎన్కౌంటర్ బులేట్ న్యూస్ 

మండలంలోని బయ్యారం సాయిబాబా ఆలయ పీఠంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. 41 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు ఇరుముడి తో శబరిమల కి బయలుదేరారు. వేద పండితులు సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గురు స్వాములు సురేష్, వీరభద్ర స్వామి పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم