విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ రాజేందర్

 కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

కరక గూడెం మండలం కేంద్రం లోని తాటిగూడెం గ్రామ పరిధిలో వాహనాలను ఎస్సై రాజేందర్ గురువారం తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను , నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم