మడికొండలో రాకేశ్ రెడ్డి అరెస్ట్
గురుకుల పాఠశాల పిల్లలు హాస్టల్లో కంటే హాస్పిటల్లోనే ఎక్కువగా ఉంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మడికొండ సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాల గురుకుల బాటకు వెళ్లిన రాకేశ్ రెడ్డిని పోలిసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు బాగయ్యే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటామని మండిపడ్డారు.
إرسال تعليق