వరుస ఘటన లతో బేంబేలెతుతున్న ప్రజలు..
పట్టా పగలు వ్యక్తి ని చంపి కారులో పెట్టిన ఘటన..
రాత్రి మరో ఘటన వ్యక్తి పై విచక్షణ రహితంగా కత్తి తో దాడి..
ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషయం..
వరంగల్ : వరుస ఘటనలతో వరంగల్ ప్రజలు వణుకుతున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో పార్కింగ్ చేసి ఉన్న కారులో శవం కనిపించడం తో కాలనీ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు.. హతమార్చింది ఎవరు? హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు పోలీసులు... ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఘటన నగర వాసులు వణికిపోతున్నారు.
కాజీపేట డీజిల్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు దండగుడు..
మేడపై, కడుపులో కత్తితో దాడి చేసాడు.. దాడి చేస్తున్నా మరో వ్యక్తి వచ్చి అడ్డుకునే సమయంలో అతని పైకి కత్తి చూపిస్తూ బెదిరించాడు.. వ్యక్తి కర్రతో ఎదురుతిరగడం తో దుండగుడు పారిపోయాడు.. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వ్యక్తిని 24గంటల్లో పట్టుకుంటాము అని కాజిపేట్ సీఐ అన్నారు..
إرسال تعليق