ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మరో కేసు నమోదు
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మరో కేసు నమోదు చేశారు.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో తనను అరెస్టు చేస్తే చచ్చిపోతా అంటూ బెదిరింపులకు పాల్పడటం తో కౌశిక్ రెడ్డి పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై విడుదలయ్యారు
إرسال تعليق