22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రవాణ అధికారి భద్రు నాయక్‌...

 



జగిత్యాల జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


జగిత్యాల రవాణశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు....




శశిధర్‌ అనే వ్యక్తి నుంచి పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు రూ.22 వేలు లంచం డిమాండు...


ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న డీటీవో భద్రు నాయక్‌...




ఇది కూడా చదవండి....

CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


                 


       పినపాక MLA *పాయం వెంకటేశ్వర్లు 


పినపాక: సిపిఐ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య చారి గారు ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం. పినపాక నియోజకవర్గం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయోధ్య గారు చేసిన సేవలు మరువలేనివి . వారి మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాహక్కుల కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన అయోధ్యగారు ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. అయోధ్య గారితో నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది

 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా తట్టుకుని ముందుకు సాగాలని నా సానుభూతిని తెలియచేస్తున్నాను.


*ఓం శాంతి*

*మీ* 

*పాయం వెంకటేశ్వర్లు*

MLA పినపాక.

Post a Comment

أحدث أقدم