పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈరోజు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పినపాక సబ్ సెంటర్ ఏఎన్ఎం పార్వతి కి జాతీయ నీతి అయోగ్ అవార్డు లభించడం జరిగింది ఈ సర్టిఫికెట్ని గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా అనుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు ఎల్ దుర్గా భవాని , డాక్టర్ కే మదు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది అందరు కలిసి పార్వతి ఏఎన్ఎం గారిని అభినందిస్తూ కేక్ కట్ చేయడం జరిగింది మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతగా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందజేయవలసిందిగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హెచ్ ఇయో హనుమంతు, ఎంఎల్‌హెచ్‌పిఎస్, ఏఎన్ఎమ్స్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్,మరియు హెల్త్ అసిస్టెంట్ అందరు పాల్గొనడం జరిగింది.
MEDICAL OFFICER PINAPAKA
إرسال تعليق