*యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేద విద్యార్థులకు వరం: మంత్రి జూపల్లి*
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
మద్నూర్ మండల కేంద్రంలోరూ. 305 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, ఎంపీ సురేష్ షెట్కర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులు.
إرسال تعليق