నేడు మంత్రి సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ.
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శుక్రవారం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బాసరలో ప్రత్యేక సమావేశం జరపనున్నారని పార్టీ ఇన్చార్జి నారాయణరావు పటేల్ తెలిపారు.ముందుగా మంత్రి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు కావున నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి