💥బ్రేకింగ్ న్యూస్💥 భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:

  ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా ఇవాళ అబూజ్‌మడ్‌‌ పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి.

Post a Comment

కొత్తది పాతది