ప్రశంసా పత్రం అందుకున్న ఈ బయ్యారం కానిస్టేబుల్ వినోద్ కుమార్..

 పినపాక ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యరం క్రాస్ రోడ్డు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కుమార్ CEIR మొబైల్స్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినందున.. బుధవారం ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు. 



Post a Comment

أحدث أقدم