గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై సీఎం రేవంత్ సీరియస్

 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై సీఎం రేవంత్ సీరియస్ 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. శ్రీమంతుడైన , పేదవాడైన వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని తెలిపారు. మనల్ని నమ్మి వాళ్ళు హాస్టల్ కి పంపితే మనం అంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవి మన గౌరవ ప్రతిష్టలు పెంచేదా ...? తగ్గించేదా..? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను హెచ్చరించారు

Post a Comment

కొత్తది పాతది