నేలకొండపల్లిలో దారుణం....
నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో గుగులోతు శ్రీను అనే రైతు హార్వెస్టర్ తో వరి కోపిస్తుండగా... వెనుక భాగంలో ధాన్యంతో డబ్బా నిండుతుండగా సర్దడానికి వెళ్ళిన రైతు ప్రమాదానికి గురై మిషన్లో పడిపోయాడు... అప్రమత్తమైన మిషన్ ఆపరేటర్ స్థానికుల సహాయంతో శ్రీనుని వెలికి తీశారు. వెంటనే వైద్య నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.
إرسال تعليق