సమ్మె వాయిదా

 

*సమ్మె వాయిదా*

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

*ట్రాన్స్ పోర్ట్ JAC అధ్వర్యంలో రేపు జరగవలసిన సమ్మె వాయిదా వెసుతున్నాం.ఈరోజు జరగవలసిన చర్చలు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ అందుబాటులో లెకపోవడంతో MLA కూనంనేనీ సాంబశివ రావు గారితో మంత్రి ఫోన్లో మాట్లాడి ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేసి, రేపు ఉదయం మంత్రి JAC నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చెస్తానని చెప్పాడంతో , JAC నాయకులు ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం క్రృషి హామీ ఇవ్వడంతో మంత్రి గారి మాటకు గౌరవం ఇచ్చి ప్రస్తుతానికి సమ్మె వాయిదా వెసి రెపు ఉదయం చర్చలు వెలుదామని JACనిర్ణయం నిర్ణయం చెసింది*



Post a Comment

أحدث أقدم