కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నియామకం
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పామర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా గిరిజాల గోపి ని నియమించడం జరిగింది. ఈరోజు నుండి బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లి బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించవలసిందిగా కోరనైనది అధికారులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు గమనించవలసిందిగా మనవి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి సోమేశ్వర్ గౌడ్ పామర్తి అక్కినేడు ప్రసాద్ గౌడ్ కోశాధికారి పుట్నాల సాంబయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ Ch చారీ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి