పినపాక: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్




పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మావోయిస్టు వారోత్సవాలు సోమవారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మావోయిస్టు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం సిఐ వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎస్సై సురేష్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పినపాక మండలంలోని ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్సూర్, టీఎస్ఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది