అశ్వాపురం: ఘోర రోడ్డు ప్రమాదం

 ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్: 


మొడికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ద్విచక్ర పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే మణుగూరు మండలం కి చెందిన శేషగిరి నగర్ నివాసి లింగమూర్తిగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Post a Comment

కొత్తది పాతది