టీచర్ ను చంపిన కేసులో విద్యార్థుల అరెస్టు

encounterbulletnews
By -
0

 టీచర్ ను చంపిన కేసులో విద్యార్థుల అరెస్టు 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్ ను కొట్టి చంపిన కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరు మైనర్లు కావడంతో అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్ తరలించారు.9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో సదరు ఉపాధ్యాయుడు వారిని మందలించారు . దీంతో కోపొద్రక్తులైన విద్యార్థులకు క్లాస్ రూమ్ లోనే టీచర్ ఛాతీ పై బలంగా దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మరణించిన విషయం తెలిసిందే.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)