శీర్షిక లేదు

 




ఏడూళ్ళ బయ్యారంలో పడిపూజ






ఏడూళ్ళ బయ్యారం సాయిబాబా పీఠం ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండలంలోని అయ్యప్ప స్వాములు,భవానిలు, శివ స్వాములు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం సుమారు 600 మంది భక్తులకు అల్పాహారం అందజేశారు

Post a Comment

కొత్తది పాతది