శీర్షిక లేదు


 బూర్గంపహాడ్లో నేడు ఎమ్మెల్యే పాయం పర్యటన




బూర్గంపహాడ్ మండలంలో ఈరోజు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. ఈ మేరకు బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. బూర్గంపాడు మండలంలో జరిగే ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కార్యకర్తలు, అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

Post a Comment

కొత్తది పాతది