ములుగు జిల్లా ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
మంగపేట మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఆలుబాకు నుంచి చుంచుపల్లి మీదుగా మల్లూరు గుట్ట వైపు పులి వచ్చినట్లు ఆనవాళ్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు కావున చుంచుపల్లి రాజుపేట మల్లూరు నీలాద్రి పేట తిమ్మంపేట బాలన్నగూడెం ప్రాజెక్ట్ నగర్ పూరేడుపల్లి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు పులికి ఎవరు కూడా హాని చేయకూడదు అలానే జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి.
إرسال تعليق