డిసెంబర్ లో వింత ఘటన పగలు 8 గంటలు రాత్రి 16 గంటలు

 


రేపు పగలు కంటే రాత్రి 8 గంటలు అదనంగా ఉంటుందట!!!!!!!

డిసెంబర్ నెలలో అరుదైన ఘటన 


ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్: 


జనరల్ గా పగలు 12 గంటలు రాత్రి 12:00 గంటలు ఇలా రోజూ మొత్తం 24 గంటలు రాత్రి పగలు ఏర్పడతాయి. ఇది కొత్తగా చెప్పడం కాదు అందరికీ తెలిసింది కానీ ఈ డిసెంబర్ నెలలో ఓ రోజు మాత్రం ఏకంగా 16 గంటలు రాత్రి ఉంటుందని స్వయంగా ఖగోళ శాస్త్రవేత్తలే ప్రకటించారు. ఈ నెల 21న దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం మిగిలిన ఎనిమిది గంటల పాటు పగలు ఉండనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారని అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్ధగోళం సూర్యునికి ఎక్కువగా దూరం వెళ్తుందని వెల్లడించారు. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు ఆయనంతం అని అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి 21న జరగబోయేది చెప్పవచ్చు.

Post a Comment

أحدث أقدم