EB NEWS:
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుతంగా రానిస్తుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 201 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది.
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR జట్టుకు సూర్యవంశీ మెరుపు ఆరంభం ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే 53 పరుగులు చేసి బౌలర్లపై ఊచకోత కోశాడు. అతని ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు, ఫోర్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి