మణుగూరు: శ్రీ నీలకంటేశ్వర స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి రవీందర్ రెడ్డి

 భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్తలు...


EB NEWS: మణుగూరు 

మణుగూరు లోని శ్రీ నీలకంటేశ్వర స్వామిని డి.ఎస్.పి వంగా రవీందర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వారికి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 


 ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి దంపతులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పాటి.నాగబాబు దంపతులు తదితరులు పాల్గొన్నారు.

EB News


Bhadradri Kothagudem


భద్రాద్రి కొత్తగూడెం


Kothagudem News


Telangana News


Bhadradri District News


Post a Comment

కొత్తది పాతది