మహారాష్ట్ర, ఎన్ కౌంటర్ బులెట్:
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి